Kaakulu doorani kaaradavunte Song Lyrics in Englsh | Nijam Movie - కాకులు దూరని కారడవుంటే Song Lyrics in Telugu | నిజం Movie
Kaakulu doorani kaaradavunte Song Lyrics in Englsh | Nijam Movie - కాకులు దూరని కారడవుంటే Song Lyrics in Telugu | నిజం Movie
Kakulu Doorani Song Lyrics in English
Kaakulu Doorani Kaaradavunte
Cheemalu Doorani Chittadavunte
Adavullona Aakulu Untay
Aakulu Mese Mekalu Untay
Mekalu Champe Pululu Pudathai
Pulule Bebbululavuthayoy
Nijam Nijam Nijam
Nadichocche Bebbuli Ithadenoy
Aa Garjana Vinaroy
Innaallaku Vetaku Vasthondoy
Paa.Raa.Hushaa… R
Cheemalu Doorani Chittadavunte
Adavullona Aakulu Untay
Aakulu Mese Mekalu Untay
Mekalu Champe Pululu Pudathai
Pulule Bebbululavuthayoy
Nijam Nijam Nijam
Nadichocche Bebbuli Ithadenoy
Aa Garjana Vinaroy
Innaallaku Vetaku Vasthondoy
Paa.Raa.Hushaa… R
Adigadigadigo Adigadigadigo
Pidugulu Raalina Shabdam Vinaro
Lokam Mottham Adirenu Kadaro
Bebbuli Chesina Garjana Vinaro
Vetaku Bayataku Vacchenu Kadaro
Praanamu Theeyaka Maanaduro
Nijam Nijam Nijam
Paga Pattina Bebbuli Vadaladugaa
Guri Thappadu Leraa
Adi Eppudu Dookuno Theliyaduraa
Paa.Raa.Hushaa… R
Pidugulu Raalina Shabdam Vinaro
Lokam Mottham Adirenu Kadaro
Bebbuli Chesina Garjana Vinaro
Vetaku Bayataku Vacchenu Kadaro
Praanamu Theeyaka Maanaduro
Nijam Nijam Nijam
Paga Pattina Bebbuli Vadaladugaa
Guri Thappadu Leraa
Adi Eppudu Dookuno Theliyaduraa
Paa.Raa.Hushaa… R
Kakulu Doorani Song Lyrics in Telugu
కాకులు దూరని కారాదవుంటే
చీమలు దూరని చిత్తడవుంటే
అడవిల్లోన ఆకులు ఉంటాయ్
ఆకులు మేసే మేకలు ఉంటాయ్
మేకలు చంపే పులులు పుడతాయి
పులులే బెబ్బులులావుతాయోయ్
నిజాం నిజాం నిజాం
నడిపొచ్చే బెబ్బులి ఇతడేనోయ్
ఆ గర్జన వినరోయ్
ఇన్నాళ్లకు వేటకు వస్తాండోయ్
పా.రా.హుషా… ఆర్
చీమలు దూరని చిత్తడవుంటే
అడవిల్లోన ఆకులు ఉంటాయ్
ఆకులు మేసే మేకలు ఉంటాయ్
మేకలు చంపే పులులు పుడతాయి
పులులే బెబ్బులులావుతాయోయ్
నిజాం నిజాం నిజాం
నడిపొచ్చే బెబ్బులి ఇతడేనోయ్
ఆ గర్జన వినరోయ్
ఇన్నాళ్లకు వేటకు వస్తాండోయ్
పా.రా.హుషా… ఆర్
దిగదిగదిగో అదిగదిగదిగో
పిడుగులు రాలిన శబ్దం వినరో
లోకం మొత్తమ్ అదిరేను కదరో
బెబ్బులి చేసిన గర్జన వినరో
వేటకు బయటకు వచ్చెను కదరో
ప్రాణము తీయక మానదురో
నిజాం నిజాం నిజాం
పగ పట్టిన బెబ్బులి వదలడుగా
గురి తప్పదు లేరా
ఆది ఎప్పుడు దూకునో తెలియదురా
పా.రా.హుషా… ఆర్

.jpg)