Abhimanyudu Kaadu Veedu Song Lyrics in Telugu & English | Nijam Movie

Lyrics Rhythmix

Abhimanyudu Kaadu Veedu Song Lyrics in Englsh | Nijam Movie - అభిమన్యుడు కాదు వీడు Song Lyrics in Telugu | నిజం Movie

Abhimanyudu Kaadu Veedu Song Lyrics in Englsh | Nijam Movie - అభిమన్యుడు కాదు వీడు Song Lyrics in Telugu | నిజం Movie

SongAbhimanyudu
MovieNijam
Year23 May 2003
DirectorTeja
SingerGroup Song
Lyricskulasekhar
MusicR.P Patnaik
StarringMahesh Babu | Rakshita | Gopichand


Abhimanyudu Song Lyrics in English


Abhimanyudu Kaadu Veedu
Arjunudu Kaadu
Prajalandhari Lona Okadu
Saamanyudu Veedu
Abhimanyudu Laga Veedu Ardha Gynani Kaadu
Arjunudiki Aanadu Srikrishnudu Thodu
Evvaranda Ledhu Ontaraithe Kaadu
Veera Maatha Penchina Mana Telugu Bidda Veedu
Amma Jeevitham Thodu Asalu Vodipodu
Entha Shathruvainaa Anthu Thelchuthaadu
Shakthi Vundhi Yukthi Vundhi
Gunde Ninda Dhammu Vundhi
Asthram Vundhi Lakshyam Vundhi
Mokkavoni Dhiksha Vundhi
Aggi Pidugu Veedu
Saamanyudu Kaadu
Dhebba Thinna Pulila Ika Dhukuthadu
Abhimanyudu Kaadu Veedu
Arjunudu Kaadu
Prajalandhari Lona Okadu
Saamanyudu Veedu
Abhimanyudu Laga Veedu Ardha Gynani Kaadu
Arjunudiki Aanadu Srikrishnudu Thodu
Evvaranda Ledhu
Ontaraithe Kaadu
Veera Maatha Penchina Mana Telugu Bidda Veedu


Abhimanyudu Song Lyrics in Telugu


అభిమన్యుడు కాదు వీడు
అర్జునుడు కాడు
ప్రజాలంధారి లోనా ఒకడు
సామాన్యుడు వీడు
అభిమన్యుడు లాగ వీడు అర్ధ గైనని కాదు
అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు
ఎవ్వరండ లేదు ఒంటరైతే కాదు
వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు
అమ్మ జీవితం తోడు అసలు వొడిపోడు
ఎంత శత్రువైనా అంతు తేల్చుతాడు
శక్తి వుంది యుక్తి వుంద
గుండె నిండా ధమ్ము వుంది
అస్త్రం వుంది లక్ష్యం ఉంది
మొక్కవోని దీక్షా వుంది
అగ్గి పిడుగు వీడు
సామాన్యుడు కాడు
ధెబ్బ తిన్నా పులిలా ఇక దూకుతాడు
అభిమన్యుడు కాదు వీడు
అర్జునుడు కాడు
ప్రజాలంధారి లోనా ఒకడు
సామాన్యుడు వీడు
అభిమన్యుడు లాగ వీడు అర్ధ గైనని కాదు
అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు
ఎవ్వరాండా లేదు
ఒంటరైతే కాదు
వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు

Post a Comment

0Comments

Post a Comment (0)