Mannela Tintivira Song Lyrics in Telugu & English | Chatrapathi Movie

Lyrics Rhythmix

Mannela Tintivira Song Lyrics in English | Chatrapathi Movie - మన్నెల తింటివీర Song Lyrics in Telugu | చత్రపతి Movie

Mannela Tintivira Song Lyrics

SongMannela Tintivira
Movie Chatrapathi
Year30 September 2005
DirectorS.S.Rajamouli
SingerSmita | Tippu
LyricsShiva Shakti Datta
MusicM.M.Keeravani
StarringPrabhas | Shriya Saran

Mannela Tintivira Song Lyrics in English


Sri kanaka maha lakshmi ki..jai!
sri simha chalam narsimha swamy ki.. jai!
sri anaram satyanarayana swamy ki.. jai!
sri raja rajeswari vara prasada maha raja
sri pasalapudi pankajam gariki parva kala natya manadalaki.. jai!
Anchetha audience lara..
rasika sikamanulara..
vasiki akina vizag vasularaa..
manu thina krishnayanu mandhalinchina yasodhama tho..
a venna donga.. nuvvu thokavaya harmoni.. policu babu garu chusthunaru..
 
annaya baaluru bolllolu chepiri kani ye papam yerugane thalli..
“yelless anti ra ee vedhava golla”
nenu manu asale thinale thalli..aayyy abhadhalu adathav?
manu thinataniki neeku ami karama patindhi ra??
Neeku venalleva? Junnulu levaa?
arisallu leva?? Poni attukulu leva?
Neeku neeku...
 
Neeku panchadhara purillu levaa?
Neeku mirapakaya bajjilu levaa?
Neeku vedi vedi bobatlu levaa?
Laddu mitayi neeku.. ladu mitayi neeku ramyayamu ga cheyisthi..
manila thintivi ra Kanna..
 
Manella thintivi ra kanaa
Manella thintivi ra kanna..
Laddu mitayi neeku ramyayamu ga cheyisthi..
manila thintivi ra Kanna
 
Podhukala tharipi thudaa.. podhugu pallu tagabothe
lagi peti thannidhey matti mutti thantinidhe.. ayyayo!
Ulli pesaratulu leva? Rapaminapatlu levaa?
mapalu levaa? papulu leva? Kotina kobari chipalu leva?
Neeku Kakinada kajalu leva? neeku mysoru bondalu leva?
poni bandharu laddulu leva? aaha athripuram puthareku levaa?
rangu jangiri neeku ramyamuga cheyisthi..
Manella thintivi ra kanna
Manella thintivi ra kanna..

Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
If you want play a role
Check on me too
Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
If you want play a role
Check on me too
Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
Bang bang పువ్వాకు
Bang పు Bang పు Bang పు పువ్వాకు
 
Yati gatu thotalona.. mu kka nati neeru gati..
yeruvu meedha yeruvu vesi.. yepu ga penchinati..
Chakkra keli gellalu leva?
pampara panasa thonalu leva?
purilu leva? Burelu leva?
thenelo munchina garalu leva?
Neeku kashmiru apples leva? arerey palakollu bathayilu leva?
neeku vadlamudu naranja leva? ayyo kabulu dhanima leka?
Pala munathalu neeku paruvam ga cheyisthi…
Manella thintivi ra krishnaa..nuvu Manella thintivi ra krishnaa.. ..

Mannela Tintivira Song Lyrics in Telugu

శ్రీ కనక మహా లక్ష్మికి జై
శ్రీ సింహాచలం నరసింహ స్వామికి జై
శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి జై
శ్రీ రాజ రాజేశ్వరీ వర ప్రసాద మహారాజ
శ్రీ పసలపూడి పంకజం గారికి
పర్వ కళా రసిక నాట్య మండలికి జై
అంచేత audience లారా
రసిక శికామణులారా
వాసికెక్కిన వైజాక్ వాసులారా
మన్ను తిన్న కృష్ణయ్యను
మందలించిన యశోదమ్మతో
ఆ వెన్న దొంగ
నువ్వు తొక్కవయ్యా హార్మోణి
Police బాబుగారు కూడా చూస్తున్నారు
అన్నయ్య బాలురు గొల్లులు సెప్పిరిగాని
ఏ పాపమెరుగునే తల్లి
ఏంట్రా ఈ వెదవ గోల
నేను మన్నసలే తినలేదే తల్లి
ఏయ్ అబద్ధాలడతావు
మన్ను తినడానికి నీకేం ఖర్మ పట్టిందిరా
నీకు వెన్నల్లేవా జున్నుల్లేవా
అరిసెల్లేవా పోని అటుకుల్లేవా
నీకు నీకు ఏటవుతుందిరా

నీకు పంచదార పూరీలు లేవా
నీకు మిరపకాయ బజ్జీలు లేవా
నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా
లడ్డు మిఠాయి నీకు
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా

మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా

పొద్దుకాల తరిపి దూడ
పొదుగుపాలు తాగబోతే
ఆ తాగబోతే... లాగిపెట్టి తన్నిందే
మట్టిముట్టి తన్నిందే
అయ్యయ్యో ఉల్లి పెసరట్లు లేవా
ఉప్మా మినపట్లు లేవా
అప్పలు లేవా పప్పులు లేవా
కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా
నీకు కాకినాడా కాజాలు లేవా (లేవా)
నీకు మైసూరు బొండాలు లేవా(లేవా)
నీ బందరు లడ్డూలు లేవా (లేవా)
ఆహ ఆత్రేయపురం పూతరేకులు లేవా
రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా

Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
If you want play a role
Check on me too
Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
If you want play a role
Check on me too
Bang bang పువ్వాకు
Bang పువ్వాకు
Bang bang పువ్వాకు
Bang పు Bang పు Bang పు పువ్వాకు

ఏటిగట్టు తోటలోన మొక్కనాటి నీరుపట్టి
ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి
చెక్కర కేళీగెలలు లేవా
పంపర పనస తొనలు లేవా
పూరిల్లేవా బూరిల్లేవా
తేనెలు రుచ్చుల్ని గారెల్లేవా
నీకు కాశ్మీరు యాపిల్సు లేవా
మీరు పాలకొల్లు బత్తాయి లేదా
ఇటు వడ్లమూడి నారింజ లేదా
అయ్యో కాబూలు దానిమ్మలు లేవా
పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
నువ్వు మన్నేల తింటివిరా కృష్ణా

Post a Comment

0Comments

Post a Comment (0)