Yegasi Yegasi Song Lyrics in English | Surya Son of Krishnan Movie - యెగసి యెగసి Song Lyrics in Telugu | సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ Movie
Yegasi Yegasi Song Lyrics in English | Surya Son of Krishnan Movie - యెగసి యెగసి Song Lyrics in Telugu | సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ Movie
Yegasi Yegasi Song Lyrics in English
Maarchi marchi marchi naa styley koncham maarchi
Yegasi yegasi yegasi nuvvu veliginchaave jyothi
Maarchi marchi marchi naa styley koncham maarchi
Keedu melu teliyadhule nuvvu bangaru raja
Subramante theliyadhule mohame kadugu kaastha
Raja ne raja naa petakepudu ney raaja
Roja hey roja nanu vadalanannadhi roja
Raja ne raja vollu thimmirekkithe raja
Raja ne raja oka pattu pattana thaja
Yegasi yegasi yegasi nuvvu veliginchaave jyothi
Maarchi marchi marchi naa styley koncham maarchi
Classulake tata cheputhaam chivaraakara kusthi padatham
Sunrisey choodaledhu kallatho memu
Maakemo early morning padhi antaamu
Memiche love letteru light houseu kanna podavu
Examlo masterne nuvvu prashnale adugu
Jeevithame nippu bayapadithe thappu
Maarchi marchi marchi naa styley koncham maarchi
Keedu melu theliyadhule nuvve bangaru raja
Subramante theliyadhule mohame kadugu kaastha
Dandile theesedhamu baskila pani padadham
Arnoldla armse penchi dada puttisthaam
Emayina thedalosthe abscond authaam
Dammundhi kummeyi ra rakthame vedigundi
Power undhi yedhuredhi guvvala egaramandhi
Hadhedhi manaki podam pai paiki
Yegasi yegasi yegasi pa pa pa pa pa papa
Maarchi marchi marchi pa pa pa pa pa papa
Keedu melu theliyadhule nuvve bangaru raja
Subramante theliyadhule mohame kadugu kaastha
Raja ne raja naa petakepudu ney raaja
Roja hey roja nanu vadalanannadhi roja
Raja ne raja vollu thimmirekkithe raja
Raja ne raja oka pattu pattana thaja
Yegasi Yegasi Song Lyrics in Telugu
మార్చి మార్చి మార్చి నా స్టైలీ కొంచెం మార్చి
మార్చి మార్చి మార్చి నా స్టైలీ కొంచెం మార్చి
సుబ్రహ్మంటే తెలియదులే మోహమే కడుగు కాస్త
రాజా నే రాజా నా పెటకేపుడు నీ రాజా
రోజా హే రోజా నను వదలనన్నది రోజా
రాజా నే రాజా వొళ్లు తిమ్మిరెక్కితే రాజా
రాజా నే రాజా ఒక పట్టు పట్టన తాజా
మార్చి మార్చి మార్చి నా స్టైలీ కొంచెం మార్చి
Sunrisey చూడలేదు కళ్లతో మేము
మాకేమో early morning పాధి అంటాము
మేమిచ్చే love letteru లైట్ హౌస్ కన్న పోదావు
Examlo మాస్టర్నే నువ్వు ప్రశ్నలే అడుగు
జీవితమే నిప్పు బయపడితే తప్ప
మార్చి మార్చి మార్చి నా స్టైలీ కొంచెం మార్చి
కీడు మేలు తెలియదులే నువ్వే బంగారు రాజా
సుబ్రహ్మంటే తెలియదులే మోహమే కడుగు కాస్త
ఆర్నాళ్ల ఆర్మ్సే పెంచి దాదా పుట్టిస్తాం
ఏమైన తేడాలొస్తే abscond ఔతాం
దమ్ముఁది కుమ్మెయి రా రక్తమే విడిగుంది
పవర్ ఉంది యెదురెది గువ్వల ఎగరమంది
హధేధీ మనకీ పోదాం పై పైకీ
మార్చి మార్చి మార్చి పప పప పపపపప
కీడు మేలు తెలియదులే నువ్వే బంగారు రాజా
సుబ్రహ్మంటే తెలియదులే మోహమే కడుగు కాస్త
రోజా హే రోజా నను వదలనన్నది రోజా
రాజా నే రాజా వొళ్లు తిమ్మిరెక్కితే రాజా
రాజా నే రాజా ఒక పట్టు పట్టన తాజా

.jpg)