Phir Shuru Song Lyrics in Telugu & English | Maharshi Movie

Lyrics Rhythmix

Phir Shuru Song Lyrics in Englsh | Maharshi Movie - ఫిర్ షురూ Song Lyrics in Telugu | మహర్షి Movie

Phir Shuru Song Lyrics in Englsh | Maharshi Movie - ఫిర్ షురూ Song Lyrics in Telugu | మహర్షి Movie

SongPhir Shuru
MovieMaharshi
Year9 May 2019
DirectorVamshi Paidipally
SingerBenny Dayal
LyricsSri Mani
MusicDevi Sri Prasad
StarringMahesh Babu | Pooja Hegde

Phir Shuru Song Lyrics in English


Yagasi pade kerataanne
Aapenaa yavadyna
Merisi padey pidugulaney
Aapenaa yavadyna

Chadharangamlo chanakyudikey
Otami undha yenadyna
Yedhuradugese aalochanake
Venakadugundha yennatikaina
Sudigaalini kosi dhaarini theesi
Dhuke pranam la

Phir shuru chal guru
Phir shuru chal guru

Velugakkada ledhani cheppe
Maate raa chikati ante
Nisi annadhi lene ledhey
Aaraatam thodai unte
Poratam mari nee vente
Otamike chote ledhey

Chinukula nadumana
Thadavaka saage
Arjuna vegam kshanamaagenaa
Nalabadi porey nilakada theere
Gelupani chaatelaa

Phir shuru chal guru
Phir shuru chal guru

Minuguru purugulu anuvanthaina
Adivini saitham veligencheiva
Chali cheemalu chiru chiguranthaina
Kalasarpamune gelichaiva
Chukkalu renuvulanthe unna
Ningina rangulu ponginchaiva
Rekkalu inthe pisaranthaina
Dhikkulane shasinchaiva

Kommala chaatuna koyila paate
Vekuva baataku pilupe kaadha
Ni pidikili loni alikidi jagathiki
Melakuva paatamla

Phir shuru chal guru
Phir shuru chal guru


Phir Shuru Song Lyrics in Telugu


ఎగసిపడే కెరటాన్నే ఆపేనా ఎవడైనా మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా చదరంగంలో చాణక్యుడికే ఓటమి ఉందా ఏనాడైనా ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా సుడిగాలిని కోసి దారిని తీసి దూకెయ్ బాణంలా ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు వెలుగక్కడ లేదని చెప్పే మాటేరా చీకటి అంటే నిశి అన్నది లేనేలేదే ఆరాటం తోడై ఉంటే పోరాటం మరి నీ వెంటే ఓటమికే చోటే లేదే చినుకుల నడుమన తడవక సాగే అర్జున వేగం క్షణమాగేనా నిలబడి పోరే నిలకడ తీరే గెలుపని చాటేలా ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు మిణుగురు పురుగులు అణువంతైనా అడవిని సైతం వెలిగించెయవా చలి చీమలు చిరు చిగురంతైనా వనసర్పమునే గెలిచెయవా చుక్కలు రేణువులంతే ఉన్నా నింగిన రంగులు పొంగించెయవా రెక్కలు ఇంతే పిసరంతైనా దిక్కులనే శాసించెయవా కొమ్మల చాటున కోయిల పాటే వేకువ బాటకు పిలుపే కాదా నీ పిడికిలిలోని అలికిడి జగతికి మెలకువ పాఠంలా ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు



Post a Comment

0Comments

Post a Comment (0)