Monna Kanipinchavu Song Lyrics in Telugu & English | Surya Son of Krishnan Movie

Lyrics Rhythmix

Monna Kanipinchavu Song Lyrics in English | Surya Son of Krishnan Movie - మొన్న కనిపించావు Song Lyrics in Telugu | సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ Movie

Monna Kanipinchavu Song Lyrics in English | Surya Son of Krishnan Movie - మొన్న కనిపించావు Song Lyrics in Telugu | సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ Movie

SongMonna Kanipinchavu
MovieSurya Son of Krishnan
Year14 November 2008
DirectorGautham Vasudev Menon
SingerNaresh Iyer | Prashanthini
LyricsVeturi Sundararama Murthy
MusicHarris Jayaraj
StarringSurya | Sameera Reddy

Monna Kanipinchavu Song Lyrics in English

Andaalato nannu tootlu podicheshave

Yennaenni nallaina nee jaada podaleka
Yendendu vetikaanu kaalame vrudha aayane
Paruvaala nee vennela kanaleni na vedana
Ee podde na taodu vachhey ila
Ooranta choosela oudam jata
Ee podde na taodu vachhey ila
Ooranta choosela oudam jatha

Monna kanipinchavu maimarachi poyanu
Andaalato nannu tootlu podicheshave
Yennaenni nallaina nee jaada podaleka
Yendendu vetikaanu kaalame vrudha aayane

Trasulo ninne petti tookaaniki puttadi pedite
Tulaabharam toogedi preyasi ke
Mukham choosi palike vela tole prema choosina nenu
Hattukoka potana andagada
O.. needa vole venbadi unta toduga cheli
Poga vole paruguna vastaa pakkane cheli
Vedukalu kalalu rendu venta o cheli

Monna kanipinchavu maimarachi poyanu
Andaalato nannu tootlu podicheshave
Yennaenni nallaina nee jaada padaleka
Yendendu vetikaanu kaalame vrudha aayane

Manasu jallumantunde ee velalo
Tala valache yedame chale vellu vellu kalipesave
Pedaviki pedaviki dooram yenduke
Pagata kalalu kanna ninnu kulukulekaneyyi
Hrudayamanta ninne kanna darike rakane
Nuvvvu leka naku ledu lokamannade

Monna kanipinchavu maimarachi poyanu
Andaalato nannu tootlu podicheshave
Yennaenni nallaina nee jaada padaleka
Yendendu vetikaanu kaalame vrudha aayane
Paruvaala nee vennela kanaleni na vedana
Ee podde na taodu vachhey ila
Ooranta choosela oudam jata
Ee podde na taodu vachhey ila


Monna Kanipinchavu Song Lyrics in Telugu

మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే

ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే..
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా
ఊరంతా చూసేలా అవుదాం జత

మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే..

త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను
హత్తుకోకపోతానా అందగాడా
ఓ..నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలి
పోగవోలె పరుగున వస్తా తాకనే చెలి
వేడుకవో కలవో నువ్వు వింతవో చెలి

మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే..

కడలి నేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటుందే ఈ వేళలో
తల వాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావే
పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికి రాకనే
నువ్వు లేక నాకు లేదు లోకమన్నది'

మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే..
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా
ఊరంతా చూసేలా అవుదాం జత



Post a Comment

0Comments

Post a Comment (0)