Jatha Kalise Song Lyrics in English | Srimanthudu Movie - జత కలిసే Song Lyrics in Telugu | శ్రీమంతుడు Movie
Jatha Kalise Song Lyrics in English | Srimanthudu Movie - జత కలిసే Song Lyrics in Telugu | శ్రీమంతుడు Movie
Jatha Kalise Song Lyrics in English
Jatha kalise jatha kalise
Jagamulu rendu jatha kalise
Jatha kalise jatha kalise
Adugulu rendu jatha kaliseJanamoka teeru veelladoka teeru
Iddarokalanti varu
Achu guddinattu oka kalagantu unnariddaru
Ye kannu yepudu chadavani pustakamai veeru
Chadivestunna raanandamga okarini inkokarini
Nalupu jada nalusaina
Antukoni hrudayalu
Talapulothuna adamagalani
Gurtuleni pasivallu
Mataladukokunna
Madi telupukunna bhavalu
Okarikokaru eduru unte
Chalule natyamadu prayalu
Perukemo veru veru bommalemari
Iruvuriki gundeloni pranamokate kada
Bahusa brahma porapatulona
Okkare iddaru ayyaru
Ye kannu yepudu chadavani pustakamai veelu
Chadivestunna raanandamga okarini inkokarini
Unnachotu vadilesi
Egiripoyenu ee lokam
Ekamaina ee janta koraku
Ekanthamivvatam kosam
Neeli rangu tera teesi
Tongi chuse aakasam
Chudakunda ee adbutanni
Asalu undaledu oka nimisham
Ninnadaka indukemo vechi unnadi
Yeda tegani sambarana telinanu nennu ila
Ippude kalisi appude veeru
Eppudo kalisina varaiyyaru
Ye kannu yepudu chadavani pustakamai veeru
Chadivestunna raanandamga okarini inkokarini
Jatha Kalise Song Lyrics in Telugu
జత కలిసే జత కలిసేజగములు రెండు జత కలిసేజత కలిసే జత కలిసేఅడుగులు రెండు జత కలిసేజనమొక తీరు వీళ్ళదోక తీరుఇద్దరొకలాంటి వారుఅచ్చు గుద్దినట్టు ఒక కలగంటు ఉన్నారిద్దరు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరుచదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
నలుపు జాడ నళుసైనాఅంటుకొని హృదయాలుతలపులోతునా ఆడమగలనిగుర్తులేని పసివాళ్లుమాట్లాడుకోకున్నామది తెలుపుకున్నా భావాలూఒకరికొకరు ఎదురు ఉంటెచాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరిఇరువురికి గుండెలోని ప్రాణమొకటే కదాబహుశా బ్రహ్మ పొరపాటులోనఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీళ్లుచదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
ఉన్నచోటు వదిలేసిఎగిరిపోయెను ఈ లోకంఏకమైనా ఈ జంట కొరకుఏకాంతమివ్వటం కోసంనీలి రంగు తెర తీసితొంగి చూసే ఆకాశంచూడకుండా ఈ అద్భుతాన్నిఅసలు ఉండలేదు ఒక నిమిషం
నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నదిఏడ తెగని సంబరంగా తేలినాను నేను ఇలాఇప్పుడే కలిసి అప్పుడే వీరుఎప్పుడో కలిసిన వారైయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరుచదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరిని
జత కలిసే జత కలిసే
జగములు రెండు జత కలిసే
జత కలిసే జత కలిసే
అడుగులు రెండు జత కలిసే
జనమొక తీరు వీళ్ళదోక తీరు
ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక కలగంటు ఉన్నారిద్దరు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
నలుపు జాడ నళుసైనా
అంటుకొని హృదయాలు
తలపులోతునా ఆడమగలని
గుర్తులేని పసివాళ్లు
మాట్లాడుకోకున్నా
మది తెలుపుకున్నా భావాలూ
ఒకరికొకరు ఎదురు ఉంటె
చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరి
ఇరువురికి గుండెలోని ప్రాణమొకటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటులోన
ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీళ్లు
చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరు
ఉన్నచోటు వదిలేసి
ఎగిరిపోయెను ఈ లోకం
ఏకమైనా ఈ జంట కొరకు
ఏకాంతమివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి
తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్భుతాన్ని
అసలు ఉండలేదు ఒక నిమిషం
నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది
ఏడ తెగని సంబరంగా తేలినాను నేను ఇలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు
ఎప్పుడో కలిసిన వారైయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరిని

.jpg)