Godari Gattupaina Song Lyrics in Telugu & English | Raja Kumarudu Movie

Lyrics Rhythmix

Godari Gattupaina Song Lyrics in English | Raja Kumarudu Movie - గోదారి గట్టు పైనా Song Lyrics in Telugu | రాజ కుమారుడు Movie

Godari Gattupaina Song Lyrics in English | Raja Kumarudu Movie - గోదారి గట్టు పైనా Song Lyrics in Telugu | రాజ కుమారుడు Movie

SongGodari Gattupaina
MovieRaja Kumarudu
Year30 July 1999
DirectorK. Raghavendra Rao
SingerK S Chithra | Udit Narayan
LyricsChandrabose
MusicMani Sharma
StarringMahesh Babu | preity zinta


Godari Gattupaina Song Lyrics in English


Godari gattu paina chinnari chilaka vundhi
Godari gattu paina chinnari chilaka vundhi
Chilakamma manasulona chigurantha melika vundhi
Adhivo hare rama chilaka melika maha mahulakerukaa
Nuvvu mari letha ganakaa neeka thikamaka theliyadhikaa

Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha

Cotton jeans lo meemundhukosthe allarlu entandi
Kottochettugaa andhalu chusthe avesmosthundhi
Motor bikeslo ridingkelithe mee eelalentandi
Flat ayyettugaa cutting listhe vuthashamesthundhi
Anchethane magallani annayalanamandhi
Aa placelo ka vunchuthu kannayalanukondi
Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka
Nekadhi vaddinchindhi churaka nakika dhorikanu nee pilakaa

Godari gattu paina chinnari chilaka vundha
Chilakamma manasulona chigurantha melika vundha

Fruity drinkslo straw vesukunte commentlu entandi
Suchi pedhavule kashtaalu padithe maa gunde cheruvavuddhi
Enno bookstho college kelithe mee looks emtandi
Chinni chethule lagguage mosthe maa kannu erupavuudhi
Traffic lo kaavalane thakkillu emtandi
Kaapuduthu vuntaamane haamilu anukondi
Ayithe hare rama chilaka nakadi hare bhama chilaka
Naakadhi bhale thelusu kanaka melikaki tholagindha burakaa

Godari gattu paina paina
Chinnari chilaka vundha vundi
Chilakamma manasulona
Chigurantha melika vundha
Ayithe hare rama chilaka
Nakadi hare bhama chilaka
Neekadhi vaddinchindhi churaka
Nakika dhorikanu nee pilakaa



Godari Gattupaina Song Lyrics in Telugu


గోదారి గట్టు పైనా
చిన్నారి చిలక వుంది
గోదారి గట్టు పైనా
చిన్నారి చిలక వుంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక వుంది
అదిగో హరే రామ చిలక
మెలికా మహా మహులకెరుకా
నువ్వు మరి లేత కనుకా
నీకా తికమక తెలియదికా

గోదారి గట్టు పైనా
చిన్నారి చిలక వుందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక వుందా

కాటన్ జీన్స్లో మీముందుకొస్తే అల్లర్లు ఏంటండి
కొట్టొచ్చెట్టుగా అందాలు చూస్తే ఆవేశమొస్తుంది
మోటర్ బైక్స్ లో రైడింగ్ కెలితే మీ ఈలలేంటండి
ఫ్లాట్ అయ్యేట్టుగా కట్టింగ్ లిస్తే ఉత్సాహమొస్తుంది
అంచేతనే మగాళ్ళనీ అన్నయ్యలనమంది
ఆ ప్లేస్ లో క వుంచుతూ కన్నయ్యలనుకోండి

ఐతే హరే రామ చిలకా
కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా
నాకిక దొరికెను నీ పిలకా
గోదారి గట్టు పైనా
చిన్నారి చిలక వుందా
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక వుందా

ఫ్రూటీ డ్రింక్స్ లో స్ట్రా వేసుకుంటే కామెంట్స్ ఏంటండి
సుచీ పెదవులే కష్టాలు పడితే మా గుండె చెరువవుద్ది
ఎన్నో బుక్స్ తో కాలేజ్ కెలితే మీ లుక్స్ ఏంటండి
చిన్ని చేతులే లగేజ్ మోస్తే మా కన్ను ఎరుపవుద్ది
ట్రాఫిక్ లో కావాలనే తాకింగ్ లేంటండి
కాపాడుతూ వుంటామనే హామీలు అనుకోండి

ఐతే హరే రామ చిలకా
కాదది హరే భామ చిలకా
నాకది భలే తెలుసు కనకా
మెలికకు తొలగించా వులకా
గోదారి గట్టు పైనా
చిన్నారి చిలక వుంది
చిలకమ్మ మనసులోన
చిగురంత మెలిక వుంది

ఐతే హరే రామ చిలక
మెలికా మహా మహులకెరుకా
నువ్వు మరి లేత కనుకా
నీకా తికమక తెలియదికా



Post a Comment

0Comments

Post a Comment (0)