Gallanthe Song Lyrics in Telugu & English | Eagle Movie

Lyrics Rhythmix

 Gallanthe Song Lyrics in Englsh | EAGLE Movie - గల్లంతే Song Lyrics in Telugu | EAGLE  Movie


SongGallanthe
MovieEAGLE
Year9 February 2024
DirectorKarthik Gattamneni
SingerKapil Kapilan | Lynn
LyricsKrishna Kanth
MusicDavZanD
StarringRaviTeja, Kavya Thapar, Anupama Parameswaran, Navdeep


Gallanthe Song Lyrics In English

Ye, Gallanthe Gallanthe,
Dillantha Gallanthe Ayinadhe,
Gallanthe Gallanthe,
Nee Kalle Gallanthe Chesene,

Ye, Gallanthe Gallanthe,
Dillantha Gallanthe Ayinadhe,
Gallanthe Gallanthe,
Nee Kalle Gallanthe Chesene,

Thadabade Alajade,
Thadabade Alajade,
Kaapugaase Maayagaade,
Mouname Gaani Maate Ledhe,
Kaanaraade Ponepode Veedevvade,

Nela Meedha… Puvve Nuve,
Korukune Oka Megham Nenule,
Ounanave Mari Vaanai Dhooki Raana,
Nee Yedhane Chinukalle Cheranaa,

Okariki Okarani Teluputhu,
Palikina Vegama,
Vaduvuki Varuniki Subhamani,
Thelipina Raagamaa,

Mudi Padu Adugulu,
Naduputu Veligina Homama,
Vidi Vidi Manasulu Kalipi,
Okatavu Pranamaa,

Ye, Gallanthe Gallanthe,
Dillantha Gallanthe Ayinadhe,
Gallanthe Gallanthe,
Nee Kalle Gallanthe Chesene,

You And Me Walking In The Paradise,
You And Me Should Love Forever,
You And Me Walking In The Paradise,
You And Me Should Love Forever,

Ningi Nella O Chota Cheri,
Chese Sandhade,
Mounam Maata O Janta Katte Velane,
Noorellaina Nilchundi Poye,
Bandham Meedhile,
Velepatti Veedeti Veele Ledhule,

Gallanthe Song Lyrics In Telugu

అతడు: ఏ, గల్లంతే గల్లంతే,
దిల్లంతా గల్లంతే అయినదే,
గల్లంతే గల్లంతే,
నీ కళ్ళే గల్లంతే చేసెనే,

అతడు: గల్లంతే గల్లంతే,
దిల్లంతా గల్లంతే అయినదే,
గల్లంతే గల్లంతే,
నీ కళ్ళే గల్లంతే చేసెనే,
తడబడే అలజడే,
తడబడే అలజడే,

ఆమె: కాపుగాసే మాయగాడే,
మౌనమే గాని మాటే లేదే,
కానరాడే పోనేపోడే వీడెవ్వడే,

అతడు: నేల మీద… పువ్వే నువ్వే,
కోరుకునే ఒక మేఘం నేనులే,
ఔననవే మరి వానై దూకి రానా,
నీ యదనే చినుకల్లే చేరనా,

అతడు: ఒకరికి ఒకరని తెలుపుతు,
పలికిన వేగమా,
వధువుకి వరునికి శుభమని,
తెలిపిన రాగమా,
ముడిపడు అడుగులు నడుపుతు,
వెలిగిన హోమమా,
విడి విడి మనసులు కలుపుతు,
ఒకటవు ప్రాణమా,

అతడు: గల్లంతే గల్లంతే,
దిల్లంతా గల్లంతే అయినదే,
గల్లంతే గల్లంతే,
నీ కళ్ళే గల్లంతే చేసెనే,

అతడు: యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్,
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్,
యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్,
యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్,

అతడు: నింగి నేల ఓ చోట చేరి,
చేసే సందడే,
మౌనం మాట ఓ జంట కట్టే వేళనే,
నూరేళ్ళయినా నిల్చుండి పోయే,
బంధం మీదిలే,
వేలేపట్టి వీడేటి వీలే లేదు

Post a Comment

0Comments

Post a Comment (0)