Gala Gala Parutunna Song Lyrics in Telugu & English | Pokiri Movie

Lyrics Rhythmix

Gala Gala Parutunna Song Lyrics in English | Pokiri Movie - గల గల పారుతున్న Song Lyrics in Telugu | పోకిరి Movie

Gala Gala Parutunna Song Lyrics in English | Pokiri Movie - గల గల పారుతున్న Song Lyrics in Telugu | పోకిరి Movie

SongGala Gala Parutunna
MoviePokiri
Year28 April 2006
DirectorPuri Jagannadh
SingerNihal
LyricsKandi Konda
MusicMani Sharma
StarringMahesh Babu | Ileana


Gala Gala Song Lyrics in English

Gala gala paruthunna godharila
jala jala jaruthunte kannirela
gala gala parutunna godharila
jala jala jarutunte kannirela

na kosamai nuvvala
kannirula maraga
nakenduko unnadhi hayiga
na kosamai nuvvala
kannirula maraga
nakenduko unnadi hayiga

gala gala paruthunna godharila
jala jala jaruthunte kannirela
gala gala paruthunna godharila

vayyari vanala vana nitila dharaga
varshinchi neruga vali ra ila napaina
velleti darula lechi nuvvila chatuga
pommanna povela cheruthavila nalona

oo oho oho ye allari
oo oho oho
oo oho oho bagunnadi
oo oho oho

gala gala paruthunna godharila
jala jala jaruthunte kannirela
gala gala paruthunna godharila

girl i'm watchin' your booty
cuz you make me make me feel so naughty
let's go out tonight and party
wahu wahu wahu waha
girl i'm watchin' your VP
cuz to love you forever is my duty
so feel it you are my baby
wahu wahu wahu waha

chamanthi rupama thala levu ma rakuma
ee enda mavitho neeku snehama chalamma
hindola raagama mela thaalama geethama
kanniti savvadi hayigunnadi yemaina

ye lahiri
ne premani

gala gala paruthunna godharila
jala jala jaruthunte kannirela
gala gala paruthunna godharila
jala jala jaruthunte kannirela

 
Gala Gala Song Lyrics in Telugu

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల

నా కోసమై నువ్వలా
కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ హాయిగా
నా కోసమై నువ్వలా
కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల
గల గల పారుతున్న గోదారిలా

వయ్యారి వానల వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలి ర ఇలా నాపైన
వెల్లేటి దారుల లేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవేళ చేరుతావిలా నాలోన

ఊ ఓహో ఓహో ఈ అల్లరి
ఊ ఓహో ఓహో
ఊ ఓహో ఓహో బాగున్నది
ఊ ఓహో ఓహో

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల
గల గల పారుతున్న గోదారిలా

గర్ల్ ఐయామ్ వాచిన్ యువర్ బూటీ
క్యూజ్ యు మేక్ మీ మేక్ మీ ఫీల్ సో నాటీ
లెట్స్ గో అవుట్ టునైట్ అండ్ పార్టీ
వాహు వాహు వాహు వాహ
గర్ల్ ఐఎం వాచిన్ యువర్ వీపీ
క్యూజ్ టూ లవ్ యు ఫరెవర్ ఇస్ మై డ్యూటీ
సో ఫీల్ ఇట్ యు అర్ మై బేబీ
వాహు వాహు వాహు వాహ

చామంతి రూపమా తాళ లేవు మా రాకుమా
ఈ ఎండా మావితో నీకు స్నేహమా చాలమ్మ
హిందోలా రాగమా మేళ తాళమా గీతామా
కన్నీటి సవ్వడి హాయిగున్నదీ ఏమైనా

ఊ వాహు వాహు ఈ లాహిరి
ఊ వాహు వాహు వాహు వాహ
నీ ప్రేమని

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరేల


Post a Comment

0Comments

Post a Comment (0)