Everest Anchuna Song Lyrics in Englsh | Maharshi Movie - ఎవరెస్ట్ అంచునా Song Lyrics in Telugu | మహర్షి Movie
Everest Anchuna Song Lyrics in Englsh | Maharshi Movie - ఎవరెస్ట్ అంచునా Song Lyrics in Telugu | మహర్షి Movie
Everest Anchuna Song Lyrics in English
Kalaganey Kalalakey..
Kanulaney Ivvanaa
Idhi Kaley Kaadanii
Rujuvuney Chupanaa
Everest Anchuna Poosina Roja Puvve
O Chirunavve Visirindey
Telescope Anchuki Chikkani Thaare
Natho Premaloo Chikkanantundey
Nalo Nunchi Nanne Thenchi
Megham Lonchi Vegam Penchi Etthuku Pothundhey
Everest Anchuna Poosina Roja Puvve
Oo Chirunavve Visirindey
Telescope Anchuki Chikkani Thaare
Natho Premaloo Chikkanantundey
Kalaganey Kalalakey..
Kanulaney Ivvanaa
Idhi Kaley Kaadanii
Rujuvuney Chupanaa
Vajralundey Ganilo Egabadu Veluthurulevoo
Eduruga Nuvve Nadichosthuntey Kanabaduna Kallaloo
Varnaalundey Gadiloo Kurisey Rangulu Evoo
Pakkana Nuvve Nilabadi Untey Merisey Naa Chempalloo
Nobel Prize-unte
Neeke Freeze-anthe
Valapula Subject-lo
Everest Anchuna Poosina Roja Puvve
Oo Chirunavve Visirindey
Telescope Anchuki Chikkani Thaare
Natho Premaloo Chikkanantundey
Kalaganey Kalalakey..
Kanulaney Ivvanaa
Idhi Kaley Kaadanii
Rujuvuney Chupanaa
Everest Anchuna Song Lyrics in Telugu
కలగనే కలలకే..కనులనే ఇవ్వనా
ఇది కలే కాదనీ
రుజువునే చూపనా
ఎవరెస్టు అంచున పూసిన రోజ పువ్వే
ఓ చిరునవ్వే విసిరిందే
టెలిస్కోపు అంచుకి చిక్కని తారె
నాతొ ప్రేమలో చిక్కానంటుందే
నాలొ నుంచి నన్నే తెంచి
మేఘం లోంచి వేగం పెంచి ఎత్తుకు పొతుందే
ఎవరెస్టు అంచున పూసిన రోజ పువ్వే
ఓ చిరునవ్వె విసిరిందే
టెలిస్కోపు అంచుకి చిక్కని తారె
నాతొ ప్రేమలో చిక్కానంటుందే
కలగనే కలలకే..
కనులఏ ఇవ్వనా
ఇది కలే కాదని
రుజువునే చూపనా
వజ్రాలుండే గనిలొ ఎగబడు వెలుతురులేవో
ఎదురుగ నువ్వే నడిచొస్తుంటే కనబడునా కల్లలో
వర్నాలుండే గదిలో కురిసే రంగులు ఏవో
పక్కన నువ్వే నిలబడి ఉంటే మెరిసే నా చెంపల్లో
నోబెల్ ప్రైజు ఉంటే
నీకె ఫ్రీజు-అంతే
వలపుల సుబ్జెక్ట్ లొ
ఎవరెస్టు అంచున పూసిన రోజ పువ్వే
ఓ చిరునవ్వె విసిరిందే
టెలిస్కోపు అంచుకి చిక్కని తారె
నాతొ ప్రేమలో చిక్కానంటుందే
కలగనే కలలకే..
కనులఏ ఇవ్వనా
ఇది కలే కాదని
రుజువునే చూపనా

.jpg)