Confusion Song Lyrics in Telugu & English | Kotha Bangaru Lokam Movie

Lyrics Rhythmix

Confusion Song Lyrics in Englsh | Kotha Bangaru Lokam Movie - కన్ఫ్యూజన్  Song Lyrics in Telugu | కొత్త బంగారు లోకం Movie

Confusion Song Lyrics in Englsh | Kotha Bangaru Lokam Movie - కన్ఫ్యూజన్  Song Lyrics in Telugu | కొత్త బంగారు లోకం Movie

SongConfusion
MovieKotha Bangaru Lokam
Year9 October 2008
DirectorSrikanth Addala
SingerKrishna Chaitanya | Mickey J Meyer
LyricsAnantha Sriram
MusicMickey J Meyer
StarringVarun Sandesh | Shweta Basu

Confusion Song Lyrics In English


Confusion confusion teenege confusion..

maatallo chehtallo total confusion..

confusion confusion ee life ae confusion..

choicullo feelings lo total confusion..


ninne thelisindhi maaku hrudayalunnayi.. nede spandisthunnayi..

yenno wonders ae make chupisthunnayi..inka mundundi edo evo kavalannayiii……


confusion confusion teenege confusion..

maatallo chehtallo total confusion..

confusion confusion ee life ae confusion..

choicullo feelings lo total confusion..


okko kshanam kannullalo temptation..okko kshanam gundellalo sensation


nike shoe thodigaamu.. poison scent pulimaamu

pepe jeans konnamu.. avi maa skinnu ki charmaale..

pocket lona cell phone baruvai. nilipindhi paruve

wallet lona fifty badhule .. hundreds ae le..


cinema hall lo vese whistle ae.. penchindi level ae..

fashion channel chuse kanule lefto righto chudadhannaye….


confusion confusion teenege confusion..

maatallo chehtallo total confusion..

confusion confusion ee life ae confusion..

choicullo feelings lo total confusion..


andalnae kaligaru.. gaalullo vadilaaru..

shwaasallo kalipaaru… manasuna oopiri uppena lae…


merise sogase meripinchesthe naramullo kudipe

niluvadhamu le magnets laaga laagesaaye..

kalalo meere bayata meere…kanipisthunnare ..

thanatho nijame fighting chese ..meetho frndship ayye daake….


confusion confusion teenege confusion..

maatallo chehtallo total confusion..

confusion confusion ee life ae confusion..

choicullo feelings lo total confusion..



Confusion Song Lyrics In Telugu


కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్

మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ 

కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ 

చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్ 

నిన్నే తెలిసింది మాకు హృదయాలున్నాయి

నేడే స్పందిస్తున్నాయి

ఎన్నో వండర్సే మాకే చూపిస్తున్నాయి

ఇంకా ముందుంది ఏవో ఏవో కావాలన్నాయి

కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్ 

మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ 

కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ 

చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్ 


ఒక్కో క్షణం కన్నుల్లలో టెంప్టేషన్

ఒక్కో క్షణం గుండెల్లలో టెంప్టేషన్


మాగీ షూ తొడిగాము పాయిసన్ సెంట్ పులిమాము

పెపె జీన్స్ కొన్నము అని మా స్కిన్నుకి చర్మాలే

పాకెట్ లోన సెల్ ఫోన్ బరువై నిలిపింది పరువే

వాల్లెట్ లోన ఫిఫ్టీ బదులే హండ్రెడ్సేలే

సినిమా హల్లో వేసే విజిలే పెంచింది లెవలే

ఫాషన్ చానల్ చూసే కనులే

లెఫ్టో రైటో చూడొద్దన్నాయే


కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్ 

మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ 

కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ 

చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్


అందాలే కలిగారు గాలుల్లో వదిలారు

శ్వాసల్లో కలిపారు మనసున ఊపిరి ఉప్పెనలే

మెరిసే సొగసే మెరిపించేసెయ్ నరముల్లో కుదిపే

నిలువద్దములే మాగ్నట్స్ లాగ లాగేశాయే

కలలో మీరే బయట మీరే కనిపిస్తున్నారే

కలతో నిజమే ఫైటింగ్ చేసే

మీతో ఫ్రెండ్ షిప్ అయ్యే దాకే...


కన్ఫ్యూజన్ కంఫ్యూజన్ టీనేజే కంఫ్యూజన్ 

మాటల్లో చేతల్లో టోటల్ కంఫ్యూజన్ 

కంఫ్యూజన్ కంఫ్యూజన్ ఈ లైఫే కంఫ్యూజన్ 

చాయిసుల్లో ఫీలింగ్స్ లో టోటల్ కంఫ్యూజన్



Post a Comment

0Comments

Post a Comment (0)