Valla Valla Song Lyrics in Englsh | Athidhi Movie - వల్ల వల్ల సాంగ్ లిరిక్స్ in తెలుగు | అతిధి Movie
| Song | Valla Valla |
| Movie | Athidhi |
| Year | 18 October 2007 |
| Director | Surender Reddy |
| Singer | Rahul Nambiar | Dharmana |
| Lyrics | Sirivennala Sitaramasastri |
| Music | Mani Sharma |
| Starring | Mahesh Babu | Amrita Rao |
Valla Valla Song Lyrics in English
Valla valla yedchenu pilla pilichindhe pilla
khullam kulla kulu kula pilla merisindhe illa
valla valla naa vayase illa virise neevalla
yella yella iha naa valla thelise adagala
something said no way natho raa leeve
show me edho way naadhe ne thovee
baapure janamem kaavali yaaro yaaro
kyakare manakhem le goli maro maro
yedo chesta veelu chooskuni
neetho vastha kallumoosukuni
valla valla yedchenu pilla pilichindhe pilla
khullam kulla kulu kula pilla merisindhe illa
valla valla naa vayase illa virise neevalla
yella yella iha naa valla thelise adagala
pantham vallo badaayi vollo nachaave nuvvu mahaa
meesam rosham vaareva naatho sarasam koravaa
aarambamlo marenduvallo rechindha thaaha thaaha
thapam thapam thaalava maikham lo padi thelava
mila mila merisinde jinka dheko dheko
naluguru vetaade loga dhaakho dhaakho
nuvvunte ye benga ledhu kadha
kaabate kangaraindhi edha
valla valla naa vayase illa virise neevalla
yella yella iha naa valla thelise adagala
vampula pilla voyaaram illa vihaaristhe vila vila
antha choose vinthalaa hal chal hal chal vindhula
inter jilla thufannu yeela dhusukura jara jara
andam chandam vundhiraa andhisthaaga vindhula
varadala vunnacheyi neelo layalu hoyalu
dharimila maname cheyaalo bholo bholo
mundemundi choodaneevu kadha
sandhehisthe saaguthundha kadha
valla valla
valla valla
valla valla yedchenu pilla pilichindhe pilla
khullam kulla kulu kula pilla merisindhe illa
oyee
Valla Valla Song Lyrics in Telugu
వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల
ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల
వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల
ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసి అడగాలా
సొమెథింగ్ సేడ్ నో వే నాతో రాలేవే
షో మీ ఏదో వే నాదే నే తోవే
బాపురే జనమేం కావలి యారో యారో
క్యాకారే మనకేమ్ లే గోలి మారో మారో
ఏదో చేస్తా వీలు చూసుకుని
నీతో వస్తా కళ్ళుమూసుకుని
వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల
ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల
వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల
ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసే అడగాలా
పంతం వల్లో బడాయి వొళ్ళో నచ్చావే నువ్వు మహా
మీసం రోషం వారేవా నాతో సరసం కొరవా
ఆరంభంలో మరెందువల్లో రేచిందా తాహ తాహ
తాపం తాపం తాళవ మైఖం లో పడి తెలవా
మిల మిల మెరిసింది జింక థేకో ధెకో
నలుగురు వేటాడే లోగ ధాఖో ధాఖో
నువ్వుంటే ఏ బెంగ లేదు కదా
కాబటి కంగారయింది ఎద
వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల
ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసే అడగాలా
వంపుల పిల్ల వొయ్యారం ఇళ్ల విహారిస్తే విల విల
అంత చూసే వింతలా హల్ చల్ హల్ చల్ విందుల
ఇంటర్ జిల్లా తుఫాను ఈలా దూసుకురా జరా జరా
అందం చందం ఉందిరా అందిస్తాగా విందుల
వరదల వున్నచేయి నీలో లయాలు హొయలు
దరిమిలా మనమే చేయాలో భోలో భోలో
ముందేముంది చూడనీవు కదా
సందేహిస్తే సాగుతుందా కదా
వల్ల వల్ల
వల్ల వల్ల
వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల
ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల
ఓయీ