Satyam Emito Song Lyrics in Telugu & English | Athidhi Movie

Lyrics Rhythmix


Satyam Emito Song Lyrics in Englsh | Athidhi Movie - సత్యం ఎమిట సాంగ్ లిరిక్స్ in తెలుగు  | అతిధి  Movie


SongSatyam Emito
MovieAthidhi
Year18 October 2007
DirectorSurender Reddy
SingerDeepu | Usha
LyricsSirivennela Seetharama Sastry
MusicMani Sharma
StarringMahesh Babu | Amrita Rao


Satyam Emito Song Lyrics in English


Satyam emito swapnam emito
Cheppedhi evaru ee kantikaina

Reppala duppati kappe cheekati
Choopinchena ae kaanti naina

Ninu neevee sariggaa kanaleve manasaa
Nadiraatiri nadakaa kadatheradu thelusaa

Aevo gnaapakaala sudi daati baytapada levaaa?
Enno theepi sangathula repu pilupu vinalevaaa?

Chandrudi yedalo mantani vennela anukuntaarani
Nijamaina nammesthama bhramalo padama thelisi?
Jabili ni velivesthamaa, thana tho chelimi ni vidichi?
Roopam ledhu ganaka sakshyalu adigi evarainaa
Praanam uniki meedha anumana padaru epudainaa

Ninu neevee sariggaa kanaleve manasaa
Nadiraatiri nadakaa kadatheradu thelusaa

Poyindi vethike vedhana undundhi edo polcunaa?
Sandram lo egise alaki alajadi niliche depudo?
Sandeham kalige madiki kalathani theerchedevaro?

Shaapam laaga venta paduthunna gatham aedainaa
Deepam laaga thagina daaredo choopagaligenaa?


Satyam Emito Song Lyrics in Telugu


సత్యం ఎమితో స్వప్నం ఎమితో
చెప్పేది ఎవరు ఈ కంటికైనా

రెప్పల దుప్పటి కప్పే చీకటి
చూపించెనా ఏ కాంతి నైన

నిను నీవే సరిగ్గా కనలేవే మనసా
నడిరాతిరి నడక కడతేరదు తెలుసా

ఏవో జ్ఞాపకాల సుదీ దాటి బయట పడలేదా?
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా?

చంద్రుడి యెడలో మంటని వెన్నెల అనుకుంటారు
నిజమైన నమ్మేస్తమా భ్రమలో పదమా తెలిసి?
జాబిలిని వెలివేస్తామా, తానా తో చెలిమిని విడిచి?
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా

నిను నీవే సరిగ్గా కనలేవే మనసా
నడిరాతిరి నడక కడతేరదు తెలుసా

పోయింది వెతికే వేదన ఉండుండి ఏదో పోల్చున
సంద్రంలో ఎగిసే అలకి అలజడి నిలిచే దేపుడో?
సందేహం కలిగె మడికి కలతని తీర్చెదెవరో?

శాపం లాగా వెంట పడుతున్నా గతం ఏదైనా
దీపం లాగ తాగినా దారెదో చూపగలిగేనా?



Post a Comment

0Comments

Post a Comment (0)